అన్నవరంలో యోగాసనాలు
ABN , Publish Date - May 22 , 2025 | 12:27 AM
అన్నవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెలరోజలపాటు భక్తులు, ఉద్యోగులతో యోగాసనా లు వేయించి వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నుంచి అన్నవరం దేవస్థానం చేపట్టింది. నెలరోజులు పా
అన్నవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెలరోజలపాటు భక్తులు, ఉద్యోగులతో యోగాసనా లు వేయించి వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం నుంచి అన్నవరం దేవస్థానం చేపట్టింది. నెలరోజులు పాత నిత్యకల్యాణమండపంలో ఈ యోగాసనా ల కార్యక్రమం చేపట్టనున్నట్టు ఈవో సుబ్బా రావు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ రోహిత్, దేవస్థానం ఉద్యో గులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.