సత్యదేవుడి హుండీల ఆదాయం రూ.1.73 కోట్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:40 AM
అన్నవరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించ
అన్నవరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,73, 37,811 నగదు, 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి లభించాయి. వీటితోపాటుగా ఫ్రాన్స్ కరెన్సీ 200, యూఎస్‌ఏ 41 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పౌండ్స్, స్కాట్లాండ్ 20 డాలర్లు లభించాయి. లెక్కింపును ఈ వో వీర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవీ రోహిత్ పర్యవేక్షించగా సిబ్బంది లెక్కించారు. 30రోజులకు ఈ ఆదాయం లెక్కించగా సరాసరిన రోజుకు రూ.5. 77 లక్షలు భక్తులు హుండీలలో సమర్పించారు.