అన్న క్యాంటీన్‌లో అమ్మ రాజశేఖర్!
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:06 AM
దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ గురువారం విశాఖపట్నంలోని అన్న క్యాంటిన్‌లో భోజనం చేశారు. నగరంలోని రామాటాకీస్ రోడ్డులో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి వద్ద గల
దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ గురువారం విశాఖపట్నంలోని అన్న క్యాంటిన్‌లో భోజనం చేశారు. నగరంలోని రామాటాకీస్ రోడ్డులో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి వద్ద గల అన్న క్యాంటీన్‌కు వచ్చిన అమ్మ రాజశేఖర్, ‘జబర్దస్త్’ ఫేమ్ ముక్కు అవినాష్, తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న రాగిణి రాజ్ క్యూలో నిల్చు ని వెళ్లి భోజనం చేశారు.
-సీతమ్మధార (విశాఖపట్నం), ఆంధ్రజ్యోతి