Share News

Magha Purnima: ఘనంగా మాఘపౌర్ణమి

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:28 AM

ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరంలో పుణ్యస్నానాలకు ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు కాకినాడ జిల్లా నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

Magha Purnima: ఘనంగా మాఘపౌర్ణమి

జనసంద్రంగా సాగర తీరం

విశాఖపట్నం, అనకాపల్లి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మాఘ పౌర్ణమి సందర్భంగా సాగర తీరాలు జనసంద్రంగా మారాయి. విశాఖ ఆర్కేబీచ్‌, భీమిలి, అనకాపల్లి జిల్లాలోని పరవాడ నుంచి పాయకరావుపేట వరకూ అన్ని మండలాల్లో సముద్ర తీరాల్లో పుణ్యస్నానాలకు బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరంలో పుణ్యస్నానాలకు ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు కాకినాడ జిల్లా నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరం తీరంలో పుణ్యస్నాన మాచరించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక, రాంబిల్లి మండలం వాడపాలెం, పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట, రత్నయ్యపేట, వెంకటనగరం, గజపతినగరం సముద్ర తీర ప్రదేశాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:28 AM