Inter Exam Fee : నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:02 AM
ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం పొడిగించిన గడువు నేటితో ముగియనుంది.

ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం పొడిగించిన గడువు నేటితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద రూ.3 వేలు అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ