Share News

CPI : నేటి నుంచి విశాఖలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:55 AM

సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. వీఐపీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు దేశం

 CPI : నేటి నుంచి విశాఖలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. వీఐపీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు దేశం నలుమూలల నుంచి 32 మంది కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతానికి భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

Updated Date - Jan 30 , 2025 | 04:55 AM