CM Chandrababu : రేపు పెనుగొండ వాసవీధామ్‌కు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:53 AM
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీధామ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా సందర్శించనున్నారు.

అధికారికంగా వాసవీ మాత ఆత్మార్పణ దినం
భీమవరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీధామ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా సందర్శించనున్నారు. వాసవీమాత ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభు త్వం నిర్ణయించింది. అందులో భాగంగానే వాసవీమాతకు పూజలు నిర్వహించడానికి అమ్మవారి ఆత్మార్పణ రోజైన శుక్రవారం ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారు. పూజల అనంతరం వాసవీధామ్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ