వామ్మో.. ఎంత పెద్ద లారీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:13 AM
సాధారణంగా నాలుగు, ఆరు చక్రాల లారీలను చూస్తుంటాం... అప్పుడప్పుడూ పది, పదహారు చక్రాల లారీలనూ చూసుంటాం. కానీ మంగళవారం తడలో 50 చక్రాల లారీ అందరినీ ఆకర్షించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కెలా నుంచి తడ మీదుగా చెన్నైకు భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్తున్న 50 చక్రాల చక్రాల లారీ తడలో కొంతసేపు ఆగింది.
సాధారణంగా నాలుగు, ఆరు చక్రాల లారీలను చూస్తుంటాం... అప్పుడప్పుడూ పది, పదహారు చక్రాల లారీలనూ చూసుంటాం. కానీ మంగళవారం తడలో 50 చక్రాల లారీ అందరినీ ఆకర్షించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కెలా నుంచి తడ మీదుగా చెన్నైకు భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్తున్న 50 చక్రాల చక్రాల లారీ తడలో కొంతసేపు ఆగింది. లారీపై భారీ ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో జనం ఆసక్తిగా గమనించారు.
- తడ, ఆంధ్రజ్యోతి