Share News

సమగ్ర శిక్ష ఏపీసీగా మహిళా వర్సిటీ

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:43 AM

విద్యా శాఖలో సమగ్ర శిక్షా విభాగం అదనపు ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌గా తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నున్నం అనురాధ నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు వేర్వేరు శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను డెప్యుటేషన్‌పై సమగ్ర శిక్షా ఏపీసీలుగా నియమించింది. అందులో భాగంగా స్థానిక మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనురాధను డెప్యుటేషన్‌పై అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ఏపీసీగా నియమించింది. ఈ పోస్టులో ప్రాథమికంగా ఏడాదిపాటు కొనసాగనున్నారు.

సమగ్ర శిక్ష ఏపీసీగా మహిళా వర్సిటీ

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనురాధ

తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యా శాఖలో సమగ్ర శిక్షా విభాగం అదనపు ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌గా తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నున్నం అనురాధ నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు వేర్వేరు శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులను డెప్యుటేషన్‌పై సమగ్ర శిక్షా ఏపీసీలుగా నియమించింది. అందులో భాగంగా స్థానిక మహిళా వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనురాధను డెప్యుటేషన్‌పై అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ఏపీసీగా నియమించింది. ఈ పోస్టులో ప్రాథమికంగా ఏడాదిపాటు కొనసాగనున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:43 AM