Share News

సాంఘిక సంక్షేమ శాఖాధికారిగా విక్రమ్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:55 AM

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారిగా జే.విక్రమ్‌ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు.

సాంఘిక సంక్షేమ శాఖాధికారిగా విక్రమ్‌

తిరుపతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారిగా జే.విక్రమ్‌ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తాజా బదిలీలలో భాగంగా చిత్తూరు జిల్లా డీడీగా బదిలీ అయ్యారు. దానితో పాటు తిరుపతి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు.

Updated Date - Jun 07 , 2025 | 01:55 AM