ఏపీఈడబ్ల్యుఐడీసీ డైరెక్టర్‌గా వి.శ్రీనివాస్
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:00 AM
ఏపీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా చిత్తూరుకు చెందిన జనసేన నాయకుడు వుయ్యాల శ్రీనివా్‌స నియమితులయ్యారు.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా చిత్తూరుకు చెందిన జనసేన నాయకుడు వుయ్యాల శ్రీనివా్‌స నియమితులయ్యారు.జనసేన ఐటీ విభాగంలో అందించిన సేవలతో తనకు గుర్తింపు లభించిందన్న శ్రీనివా్‌స ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.