Share News

చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ

ABN , Publish Date - May 01 , 2025 | 01:59 AM

చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ బుధవారం రిటైరవగా ఆయన స్థానంలో గైనకాలజి్‌స్టగా పనిచేస్తున్న ఉషశ్రీని నియమించారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ బుధవారం రిటైరవగా ఆయన స్థానంలో గైనకాలజి్‌స్టగా పనిచేస్తున్న ఉషశ్రీని నియమించారు. అలాగే చిత్తూరు డీసీహెచ్‌ఎ్‌స కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా సునీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న ఆనంద్‌బాబు కొన్ని నెలల క్రితం రిటైరైనప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది.పదోన్నతుల్లో భాగంగా కావలి ఏరియా ఆస్పత్రిలో ఏవోగా పనిచేస్తున్న సునీత చిత్తూరుకు వచ్చారు.

Updated Date - May 01 , 2025 | 01:59 AM