చిత్తూరు డీఎ్‌సడీవోగా ఉదయ్‌భాస్కర్
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:48 AM
చిత్తూరు డీఎ్‌సడీవోగా ఉదయ్‌భాస్కర్‌ను నియమిస్తూ శాప్ రాష్ట్ర ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు క్రీడలు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు డీఎ్‌సడీవోగా ఉదయ్‌భాస్కర్‌ను నియమిస్తూ శాప్ రాష్ట్ర ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి జిల్లా డీఎ్‌సడీవోగా ఉన్న ఈయన బదిలీపై జిల్లాకు రానున్నారు. ఇప్పటివరకు డీఎ్‌సడీవోగా ఉన్న బాలాజీని చిత్తూరులోనే ఖోఖో కోచ్‌గా పోస్టింగ్ కేటాయించారు.