Share News

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:13 AM

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది.

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం
అదనపు ఈవోకు చెక్కు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

తిరుమల, జూలై24(ఆంధ్రజ్యోతి): టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు ఈ చెక్కులను ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

Updated Date - Jul 25 , 2025 | 02:13 AM