Share News

నేడు ‘పీజీఆర్‌ఎస్‌’

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:19 AM

కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలను తీసుకుంటారన్నారు. జిల్లా అధికారులందరూ విఽధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. డివిజన్‌, మండల స్థాయిల్లోనూ అధికారులు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని ఆదేశించారు.

నేడు ‘పీజీఆర్‌ఎస్‌’

చిత్తూరు అర్బన్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలను తీసుకుంటారన్నారు. జిల్లా అధికారులందరూ విఽధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. డివిజన్‌, మండల స్థాయిల్లోనూ అధికారులు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించాలని ఆదేశించారు.

ఫ జిల్లా పోలీసు కార్యాలయంలోనూ సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ మణికంఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.

Updated Date - Aug 04 , 2025 | 01:19 AM