Share News

ఇదీ.. బడి బస్సు

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:36 AM

ఆ బస్సు వెనక.. పక్కన అద్దాలు పగిలాయి. వెనకైతే అద్దమే లేదు. కానీ పట్ట కట్టారు. బస్సులోపల ఎవరైనా పట్ట మీద పడితే కింద పడాల్సిందే. ఇంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న ఈ బస్సు.. కేవీబీపురం మండలం నుంచి ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతుంది.

ఇదీ.. బడి బస్సు

ఆ బస్సు వెనక.. పక్కన అద్దాలు పగిలాయి. వెనకైతే అద్దమే లేదు. కానీ పట్ట కట్టారు. బస్సులోపల ఎవరైనా పట్ట మీద పడితే కింద పడాల్సిందే. ఇంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న ఈ బస్సు.. కేవీబీపురం మండలం నుంచి ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతుంది. ఈ బస్సులో భద్రత ఏమాత్రమంటూ పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

- కేవీబీపురం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 05 , 2025 | 01:36 AM