ముగిసిన జ్యేష్ఠాభిషేకం
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:10 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. చివరిరోజున బంగారు కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి మెరిసిపోయారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. చివరిరోజున బంగారు కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి మెరిసిపోయారు. వచ్చే ఏడాది జరిగే జ్యేష్ఠాభిషేకం వరకు ఉత్సవర్లు ఈ స్వర్ణ కవచంలోనే ఉంటారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి