Share News

పాతాళ గంగ పైకెగసింది!

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:27 AM

సోమల మండలం ఇరికిపెంట తదితర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి.దీంతో వందలాది అడుగుల లోతుకు వేసినా చుక్క నీరు రాని బోర్ల నుంచి పాళాళ గంగ ఉబికి వస్తోంది.

 పాతాళ గంగ పైకెగసింది!
ఇరికిపెంట సమీపంలో ఉబికి వస్తున్న పాతాళ గంగ

సోమల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సోమల మండలం ఇరికిపెంట తదితర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి.దీంతో వందలాది అడుగుల లోతుకు వేసినా చుక్క నీరు రాని బోర్ల నుంచి పాళాళ గంగ ఉబికి వస్తోంది. ఇరికిపెంట సమీపంలోని పొలంలో విద్యుత్‌, మోటర్లు లేకుండానే జలం పొంగి ప్రవహిస్తోంది.

Updated Date - Sep 23 , 2025 | 01:27 AM