Share News

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది భూమనా..

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:19 AM

‘‘భూమన కరుణాకరరెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. దేశసరిహద్దుల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమల భద్రతకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చింది. మఠాలకు వచ్చే భక్తుల ఆధార్‌కార్డు, వివరాలు నమోదు చేయాలనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచిస్తే.. దీనిని హిందూమతంపై, మఠాలపై దాడి అంటారా? అబద్ధాలు ప్రచారం చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది భూమనా..

‘‘భూమన కరుణాకరరెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. దేశసరిహద్దుల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమల భద్రతకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చింది. మఠాలకు వచ్చే భక్తుల ఆధార్‌కార్డు, వివరాలు నమోదు చేయాలనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచిస్తే.. దీనిని హిందూమతంపై, మఠాలపై దాడి అంటారా? అబద్ధాలు ప్రచారం చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు భూమనా! తిరుమలను ధనార్జన క్షేత్రంగా, రాజకీయ పునరావసకేంద్రంగా మార్చిన మీరు.. పరకామణి దొంగను సెఫ్‌ ఎగ్జిట్‌ చేసిన మీరా ఈరోజు నీతులు చెప్పేది?’’

- టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి తిరుమలలో

Updated Date - Aug 05 , 2025 | 02:20 AM