Share News

నేడు ఎస్వీయూ కొత్త వీసీ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:39 AM

ఎస్వీ యూనివర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌ నరసింగరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాదు నుంచీ ఉదయం తిరుపతికి చేరుకుని, ఓ అధికారిక ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు నేతృత్వంలోని అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

నేడు ఎస్వీయూ కొత్త వీసీ బాధ్యతల స్వీకరణ

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ యూనివర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్‌ నరసింగరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాదు నుంచీ ఉదయం తిరుపతికి చేరుకుని, ఓ అధికారిక ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను రిజిస్ట్రార్‌ భూపతి నాయుడు నేతృత్వంలోని అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

Updated Date - Oct 10 , 2025 | 12:39 AM