ఎస్వీయూ పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Dec 04 , 2025 | 02:04 AM
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ విషయమై అనుబంధ కాలేజీలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వర్సిటీ పరీక్షల డీన్ కొంగర సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాఽధికారి రాజమాణిక్యం తెలిపారు.
ఫీజు చెల్లింపునకు ఈనెల 12 చివరి గడువు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో పీజీ మూడవ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఈ నెల 12వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఈ విషయమై అనుబంధ కాలేజీలు, విభాగాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వర్సిటీ పరీక్షల డీన్ కొంగర సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాఽధికారి రాజమాణిక్యం తెలిపారు.