డీఎ్‌ఫవోగా సుబ్బరాజు
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:27 AM
చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫారెస్టు అధికారి(డీఎ్‌ఫవో)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన కోడూరు సబ్ డీఎ్‌ఫవోగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎ్‌ఫవో ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజోతి): చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫారెస్టు అధికారి(డీఎ్‌ఫవో)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన కోడూరు సబ్ డీఎ్‌ఫవోగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎ్‌ఫవో ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.