పకడ్బందీగా దూరవిద్యా పరీక్షలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:20 AM
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్యా పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయని డైరెక్టర్ ఊకా రమే్‌షబాబు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసుల సహకారం తీసుకున్నట్టు చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్యా పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయని డైరెక్టర్ ఊకా రమే్‌షబాబు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసుల సహకారం తీసుకున్నట్టు చెప్పారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు.