తిరుమలలో శ్రీచరణి
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:45 AM
శ్రీవారి దర్శనార్థం మహిళా క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి దర్శనార్థం మహిళా క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించారు. శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి