Share News

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:49 AM

కడప జిల్లాలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల ప్రవేశాలకు ఈనెల 25వ తేదీవరకు గడువు పొడిస్తున్నట్లు డీఎ్‌సడీవో శశిధర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

తిరుపతి(క్రీడలు), జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల ప్రవేశాలకు ఈనెల 25వ తేదీవరకు గడువు పొడిస్తున్నట్లు డీఎ్‌సడీవో శశిధర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం హెచ్‌టీటీపీఎ్‌స://ఏపీస్పోర్ట్స్‌స్కూల్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - Jun 22 , 2025 | 01:49 AM