Share News

షైనింగ్‌ స్టార్‌ ఆశిష్‌

ABN , Publish Date - May 22 , 2025 | 02:10 AM

నారాయణవనం మండలం పాలమంగళం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.ఆశిష్‌ షైనింగ్‌ స్టార్‌ అవార్డును విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌ నుంచి అందుకున్నారు.

షైనింగ్‌ స్టార్‌ ఆశిష్‌
మంత్రి లోకేశ్‌ నుంచి అవార్డు అందుకుంటున్న పాలమంగళం విద్యార్థి

నారాయణవనం, మే 21(ఆంధ్రజ్యోతి): నారాయణవనం మండలం పాలమంగళం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.ఆశిష్‌ షైనింగ్‌ స్టార్‌ అవార్డును విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌ నుంచి అందుకున్నారు. పదో తరగతి చదువుతున్న ఇతడు సీడబ్ల్యూఎ్‌సఎన్‌ విభాగంలో జిల్లా స్థాయిలో 500కి 481 మార్కులు సాధించారు. బుధవారం అమరావతిలో ప్రభుత్వం నిర్వహించిన ‘విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌’ కార్యక్రమంలో షైనింగ్‌ స్టార్‌ అవార్డును లోకేశ్‌ నుంచి అందుకున్నారు. ఆశి్‌షను, అతడి తల్లిదండ్రులు ఆనంద్‌, ఉమాదేవిని మంత్రి అభినందించారు.

Updated Date - May 22 , 2025 | 02:10 AM