19మండలాల్లో వర్షం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:07 AM
ఉపరితల ఆవర్తనం కారణంగా గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో తే లికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చౌడేపల్లెలో 56, అత్యల్పంగా చిత్తూరు అర్బన్‌లో 0.4 మి.మీ వర్షం కురిసింది. మండలాల వారీగా సోమలలో 9.2, పుంగనూరులో 34.6, ఐరాలలో 12.8, గుడిపాలలో 10, తవణంపల్లెలో 9.8, కార్వేటినగరంలో 9.4, సదుంలో 8.2, రొంపిచెర్లలో 7.2, పులిచెర్లలో 7, ఎస్‌ఆర్‌పురంలో 6.2, పెద్దపంజాణి, గంగవరంలో 5.8, కుప్పంలో 5.4, పెనుమూరులో 3.2, గుడుపల్లెలో 2.6, చిత్తూరు రూరల్‌లో 1.6, వీకోటలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం కారణంగా గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో తే లికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చౌడేపల్లెలో 56, అత్యల్పంగా చిత్తూరు అర్బన్‌లో 0.4 మి.మీ వర్షం కురిసింది. మండలాల వారీగా సోమలలో 9.2, పుంగనూరులో 34.6, ఐరాలలో 12.8, గుడిపాలలో 10, తవణంపల్లెలో 9.8, కార్వేటినగరంలో 9.4, సదుంలో 8.2, రొంపిచెర్లలో 7.2, పులిచెర్లలో 7, ఎస్‌ఆర్‌పురంలో 6.2, పెద్దపంజాణి, గంగవరంలో 5.8, కుప్పంలో 5.4, పెనుమూరులో 3.2, గుడుపల్లెలో 2.6, చిత్తూరు రూరల్‌లో 1.6, వీకోటలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.