Share News

ప్రతిభకు ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:22 AM

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 12 మంది పోలీసులకు అవార్డులను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.

ప్రతిభకు ప్రోత్సాహం

చిత్తూరు అర్బన్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 12 మంది పోలీసులకు డీజీపీ డిస్క్‌ కమెండేషన్‌ అవార్డులను రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.వీరిని ఎస్పీ తుషార్‌ డూడీ అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. అవార్డులు వచ్చిన వారి వివరాలు ఇవీ....

డీజీపీ సిల్వర్‌ డిస్క్‌ అందుకున్న వారు

పి. గోవిందరాజులు(ఏఆర్‌ హెచ్‌సీ, సాయుధ దళం),పి. ఫల్గుణ(పీసీ, చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్‌)

డీజీపీ బ్రాంచ్‌ డిస్క్‌ అందుకున్న వారు

పి. ఉమామహేశ్వర రావు(సీఐ, చిత్తూరు క్రైమ్‌ స్టేషన్‌),అనిల్‌కుమార్‌(ఎ్‌సఐ, చిత్తూరు స్పెషల్‌ బ్రాంచి),కె. బాపూజి (హెచ్‌సీ, చిత్తూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌),బి. ప్రసాద్‌(హెచ్‌సీ, జీడీ నెల్లూరు), వి. హరి(పీసీ, నిండ్ర),శివరాజేంద్ర ప్రసాద్‌(పీసీ, చిత్తూరు),శశిధర్‌ (పీసీ, గంగవరం), పవన్‌కుమార్‌(పీసీ, కాణి పాకం),ఎల్లప్ప(పీసీ, పెద్ద పంజాణి),రాజే్‌ష(పీసీ, పలమనేరు అర్బన్‌)

Updated Date - Dec 23 , 2025 | 12:22 AM