నేడు జిల్లాలో పీజీఆర్‌ఎస్ రద్దు
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:16 AM
తిరుపతి కేంద్రంగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా, మండల కేం ద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా, మండల కేం ద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.