Share News

18 ‘విండో’లకు పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:06 AM

జిల్లాలో 18 సింగిల్‌ విండోలకు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీల స్థానంలో ప్రభుత్వం నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీలను నియమించింది.

18 ‘విండో’లకు పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీలు

కాయంపేటకు అమాస.. ఐతేపల్లికి పల్లినేని

తిరుపతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 సింగిల్‌ విండోలకు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీల స్థానంలో ప్రభుత్వం నాన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీలను నియమించింది. శిద్ధవరం, చిట్టమూరు విండోల పదవీ కాలం అక్టోబరు నెలాఖరు దాకా ఉండగా, మిగిలిన 16కు ఈ నెలాఖరుకే ముగియనుండడం గమనార్హం. కాగా, కాయంపేట సింగిల్‌విండోకి చైర్మన్‌గా డీసీసీబీ చైర్మన్‌ అమాస రాజశేఖర్‌ రెడ్డి.. సభ్యులుగా ఎం.దేవరాజులు నాయుడు, వేమూరి మంజుల నియమితులయ్యారు.

ఐతేపల్లి: పల్లినేని సుబ్రమణ్యం నాయుడు.. బి.భాస్కర్‌ బాబు, ఎం.వెంకటముని

గూడూరు (24): అల్లూరు కరుణాకర్‌రెడ్డి.. దువ్వూరు రవీంద్రరెడ్డి, బచ్చల రవీంద్రారెడ్డి

బూదనం: పెజ్జయి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.. అన్నంరెడ్డి కిరణ్‌, జరుగుమల్లి అనిల్‌

తిప్పగుంటపాలెం: దువ్వూరు రాజశేఖర్‌రెడ్డి.. కండలి శీనయ్య, గోను కోటయ్య

మల్లాం: రామిశెట్టి హరినాథ్‌.. గొల్ల మణి, చేను వెంకటయ్య

తిన్నెలపూడి: పల్లగతి భాస్కర్‌రెడ్డి.. పనబాక కోటేశ్వరరావు, పుచ్చలపల్లి చిరంజీవి

ఉనుగుంటపాలెం: నల్లపరెడ్డి జగన్‌మోహన్‌ రెడ్డి.. పట్టపు వెంకటేశ్వర్లు, పాకనాటి జనార్దన్‌

కొత్తపాలెం: ఉచ్చూరు రవీంద్రారెడ్డి.. కాశల శ్రీనివాసులు, గుండాల సుబ్రమణ్యం

చిట్టేడు: చపలా శ్రీనివాసులు.. దూడిపల్లి సతీష్‌, చంద్రగిరి మధు

వాకాడు: ఉచ్చూరు లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డి.. దశకాయల కృష్ణమూర్తి, తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి

నరసింగాపురం: పి.వినోద్‌ కుమార్‌.. బి.ఉమామహేశ్వరరావు, టి.రెడ్డెప్ప శెట్టి

వడమాలపేట: డి.భూచంద్ర ప్రసాద్‌.. వి.వెంకట్రమణ, ఎన్‌.పొన్నయ్య రాజు

చెర్లోపల్లె: జి.నరేంద్రరెడ్డి.. ఎన్‌.రాజేంద్ర నాయుడు, ఎం.విజయభాస్కరరాజు

పరమేశ్వరమంగళం: ఎస్‌.మోహన్‌ రాజు.. ఇ.సుధాకరుడు, డి.జాన్‌ భాస్కర్‌

తడుకు: సి.కరుణ.. ఎ.భాస్కర్‌, టి.విజయ్‌భాస్కర్‌రెడ్డి

శిద్ధవరం: సింగిల్‌విండో కమిటీకి ఛైర్మన్‌గా పి.కోటేశ్వరరెడ్డి, సభ్యులుగా కోట వాసు, జరుగుమల్లి మల్లీశ్వరి నియమితులయ్యారు.

చిట్టమూరు: గొండుబోయిన కస్తూరయ్య.. నరమల మోహన్‌, కంటేపల్లి వెంకటరమణయ్య

Updated Date - Jul 15 , 2025 | 02:07 AM