Share News

పెద్దిరెడ్డి పాపాలే వెంటాడుతున్నాయ్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:18 AM

పుంగనూరు నియోజకవర్గంలో వందలాది టీడీపీ కార్యకర్తల కుటుంబాల కన్నీటికి కారణం పెద్దిరెడ్డి కుటుంబం. గతంలో చంద్రబాబుపై దాడి చేశారు. అక్రమ కేసులతో నాతో సహా ఎన్నో కుటుంబాలు 60 రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాయి. వందలాది కుటుంబాలను బెంగళూరు, పుదుచ్చేరి, తమిళనాడుకు తరిమేసినప్పుడు.. ఆయా కుంటుబాల్లోని కార్యకర్తల్లో నెలకొన్న బాధలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మిథున్‌రెడ్డి జైల్లో ఉంటే బాధపడడం ఏంటి? గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. అవే ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా మారతాడనుకుంటే.. మారలేదు. క్రీడల్లో అవినీతికి పాల్పడిన వారెవరైనా, రోజా అయినా సరే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. - తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించాక మీడియాతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

పెద్దిరెడ్డి పాపాలే వెంటాడుతున్నాయ్‌

పుంగనూరు నియోజకవర్గంలో వందలాది టీడీపీ కార్యకర్తల కుటుంబాల కన్నీటికి కారణం పెద్దిరెడ్డి కుటుంబం. గతంలో చంద్రబాబుపై దాడి చేశారు. అక్రమ కేసులతో నాతో సహా ఎన్నో కుటుంబాలు 60 రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాయి. వందలాది కుటుంబాలను బెంగళూరు, పుదుచ్చేరి, తమిళనాడుకు తరిమేసినప్పుడు.. ఆయా కుంటుబాల్లోని కార్యకర్తల్లో నెలకొన్న బాధలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మిథున్‌రెడ్డి జైల్లో ఉంటే బాధపడడం ఏంటి? గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. అవే ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా మారతాడనుకుంటే.. మారలేదు. క్రీడల్లో అవినీతికి పాల్పడిన వారెవరైనా, రోజా అయినా సరే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.

- తిరుపతిలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించాక మీడియాతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Updated Date - Aug 25 , 2025 | 02:19 AM