నేడు పవన్‌కల్యాణ్ రాక
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:35 AM
చిత్తూరు పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రానున్నారు. ఉదయం 9.50 గంటలకు గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన చిత్తూరుకు 11.30గంటలకు చేరుకుంటారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం వెళతారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): చిత్తూరు పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం రానున్నారు. ఉదయం 9.50 గంటలకు గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డుమార్గాన చిత్తూరుకు 11.30గంటలకు చేరుకుంటారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు నుంచి రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం వెళతారు.