వర్షంతో విమానంలోనే ప్రయాణికులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:26 AM
బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. అదే సమయంలో కోలాపూర్ నుంచి స్టార్ ఎయిర్ విమానం వచ్చింది. వర్షంతో విమానాన్ని టర్మినల్ బిల్డింగ్ సమీపంలో రన్‌వేపై ఆపేశారు. 15 నిమిషాల తర్వాత వర్షం తగ్గడంతో ప్రయాణికులు విమానం నుంచి బయటకు వచ్చారు.

- రేణిగుంట, ఆంధ్రజ్యోతి