తిరుమలలో నాగచైతన్య, శోభిత
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:58 AM
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కన్నడ నటి తార, సౌమ్య రెడ్డి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల దంపతులు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కన్నడ నటి తార, సౌమ్య రెడ్డి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు నాగచైతన్య దంపతులను చూసేందుకు పలువురు అభిమానులు ఉత్సాహం చూపారు.