గరుడుడిపై అమ్మవారు.. అయ్యవారు
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:11 AM
తిరుచానూరులో ఐదు రోజులు జరిగిన తెప్పోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై ఊరేగారు.
తిరుచానూరులో ఐదు రోజులు జరిగిన తెప్పోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై ఊరేగారు. అలాగే, వడమాలపేట మండలం అప్పలాయగుంటలో జరిగే ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రాత్రి గరుడుడిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- తిరుచానూరు/వడమాలపేట, ఆంధ్రజ్యోతి