13 మండలాల్లో మోస్తరు వర్షం
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:04 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలాలవారీగా.. బైరెడ్డిపల్లెలో 45.6, నిండ్రలో 24.2, గుడిపాలలో 7, కార్వేటినగరం, యాదమరిలో 6.6, నగరి, వి.కోటలో 6.2, చిత్తూరులో 2.2, శాంతిపురంలో 2, పలమనేరులో 1.6, గంగవరంలో 1.4, పుంగనూరులో 1.2, బంగారుపాళ్యంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలాలవారీగా.. బైరెడ్డిపల్లెలో 45.6, నిండ్రలో 24.2, గుడిపాలలో 7, కార్వేటినగరం, యాదమరిలో 6.6, నగరి, వి.కోటలో 6.2, చిత్తూరులో 2.2, శాంతిపురంలో 2, పలమనేరులో 1.6, గంగవరంలో 1.4, పుంగనూరులో 1.2, బంగారుపాళ్యంలో 0.4 మి.మీ వర్షపాతం నమోదైంది.