మెప్మా సీఎంఎం సరెండర్
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:52 AM
మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమణను ఆశాఖ ఉన ్నతాధికారులకు కమిషనరు నర్సింహప్రసాద్ గురువారం సరెండర్ చేశారు. విధుల్లో అలసత్వంతోపాటు వివిధ రకాల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చిత్తూరు, అర్బన్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమణను ఆశాఖ ఉన ్నతాధికారులకు కమిషనరు నర్సింహప్రసాద్ గురువారం సరెండర్ చేశారు. విధుల్లో అలసత్వంతోపాటు వివిధ రకాల ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.