మెగా పీటీఎం 2.0
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:52 AM
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు.
తిరుపతి(విద్య), జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0 కార్యక్రమం గురువారం జరుగనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెగా పీటీఎం నిర్వహణకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 9 మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పీటీఎంలో కలెక్టర్, డీఈవోతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. సమగ్రశిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈసమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ..వారి విద్యావికాసం, వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఇది సదావకాశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3,47,565మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొననున్నారని వివరించారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. గూడూరు సీఎ్‌సఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సత్యవేడు ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి మంగళం ట్రెండ్స్ జడ్పీహెచ్‌ఎ్‌సలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్‌లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గూడూరు జీఎ్‌సఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్, సూళ్లూరుపేట జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వడమాలపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిల్లకూరు జడ్పీహెచ్‌ఎ్‌సలో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొనన్నారు.
మోడల్ స్కూల్‌లో పాల్గొననున్న కలెక్టర్
వెంకటగిరిటౌన్, జూలై 9(ఆంధ్రజ్యోతి): వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో జరిగే విద్యార్థులు,తల్లిదండ్రుల మెగా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు హాజరవుతున్నారని ప్రిన్సిపాల్ తులసీజ్యోతి తెలిపారు. తల్లిదండ్రులందరూ హాజరు కావాలని కోరారు.