తిరుమలలో మీనాక్షి
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:51 AM
హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం సుప్రభాతసేవలో పాల్గొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ప్రస్తుతం నాగచైతన్య, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో నటిస్తున్నట్టు మీనాక్షి చౌదరి తెలిపారు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం సుప్రభాతసేవలో పాల్గొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం
వెలుపల ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ప్రస్తుతం నాగచైతన్య, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో నటిస్తున్నట్టు మీనాక్షి చౌదరి తెలిపారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి