కృష్ణాపురం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:22 AM
కార్వేటినగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్ గేట్లు ఆదివారం రాత్రి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి నీరు రిజర్వాయర్‌లోకి చేరడంతో దిగువకు విడుదల చేశారు.
వెదురుకుప్పం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్ గేట్లు ఆదివారం రాత్రి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి నీరు రిజర్వాయర్‌లోకి చేరడంతో దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా తమిళనాడుకు తరలిపోయింది.