శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక శోభ
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:14 AM
శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో విద్యుత్ దీపాలంకరణలు చేశారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. అదే విధంగా బ్రహ్మగుడి ఆవరణలో కేదారిగౌరీవ్రతం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు.
ఫ కేదార గౌరీవ్రతానికి ఏర్పాట్లు పూర్తి
శ్రీకాళహస్తి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో విద్యుత్ దీపాలంకరణలు చేశారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. అదే విధంగా బ్రహ్మగుడి ఆవరణలో కేదారిగౌరీవ్రతం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు.