Share News

కొండకిందపల్లెలో జల్లికట్టు

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:04 AM

వెదురుకుప్పం మండలం కొండకిందపల్లెలో ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జల్లికట్టు జరిగింది.చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ గ్రామానికి జనం చేరుకున్నారు.కోడెగిత్తల కొమ్ములకు పట్టీలను కట్టి అల్లి వైపు వదలడంతో యువకులు ఆ పట్టీలను దక్కించుకోవడానికి గిత్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు.

కొండకిందపల్లెలో జల్లికట్టు

వెదురుకుప్పం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలం కొండకిందపల్లెలో ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జల్లికట్టు జరిగింది.చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ గ్రామానికి జనం చేరుకున్నారు.కోడెగిత్తల కొమ్ములకు పట్టీలను కట్టి అల్లి వైపు వదలడంతో యువకులు ఆ పట్టీలను దక్కించుకోవడానికి గిత్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు.

Updated Date - Oct 20 , 2025 | 02:04 AM