డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలింపు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:50 AM
స్వర్ణముఖి నదిలో గల్లంతైన విద్యార్థులకోసం డ్రోన్ల ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. ఘటనా స్థలాన్ని ఆయన పోలీసు అధికారులతో కలసి పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, డీఎస్పీ ప్రసాద్, సీఐ సునిల్‌కుమార్, ఆర్డీవో రామ్మోహన్, రెవెన్యూ అధికారులు, పైర్ సిబ్బంది కలసి తక్షణం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): స్వర్ణముఖి నదిలో గల్లంతైన విద్యార్థులకోసం డ్రోన్ల ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. ఘటనా స్థలాన్ని ఆయన పోలీసు అధికారులతో కలసి పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, డీఎస్పీ ప్రసాద్, సీఐ సునిల్‌కుమార్, ఆర్డీవో రామ్మోహన్, రెవెన్యూ అధికారులు, పైర్ సిబ్బంది కలసి తక్షణం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు.