Share News

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:24 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని దామినేడు లెక్కదాఖలా సర్వే నెంబరు 193/9 నుంచి 207/21 వరకు ఉన్న 34.70 ఎకరాలు కేటాయిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఒలంపిక్స్‌ ప్రమాణాలతో 38 రకాల స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో స్పోర్ట్స్‌ అకాడమీకి శాప్‌ రూపకల్పన చేసింది. శాప్‌ ఎండీ నుంచి బుధవారం జిల్లా యంత్రాంగానికి స్థల కేటాయింపుల కోసం ప్రతిపాదనలందాయి. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్సుకు కావాల్సిన భూమికి సంబంధించిన పత్రాలను రెండు మూడు రోజుల్లో శాప్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. కాగా, పలు అకాడమీలను ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీఫ దామినేడు వద్ద 34 ఎకరాల కేటాయింపు

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు
దామినేడు వద్ద ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి కేటాయించిన స్థలం

-దామినేడు వద్ద 34 ఎకరాల కేటాయింపు

- రూ.1,500 కోట్ల అంచనాతో ఏర్పాటుకానున్న అకాడమీ

తిరుచానూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని దామినేడు లెక్కదాఖలా సర్వే నెంబరు 193/9 నుంచి 207/21 వరకు ఉన్న 34.70 ఎకరాలు కేటాయిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఒలంపిక్స్‌ ప్రమాణాలతో 38 రకాల స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో స్పోర్ట్స్‌ అకాడమీకి శాప్‌ రూపకల్పన చేసింది. శాప్‌ ఎండీ నుంచి బుధవారం జిల్లా యంత్రాంగానికి స్థల కేటాయింపుల కోసం ప్రతిపాదనలందాయి. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్సుకు కావాల్సిన భూమికి సంబంధించిన పత్రాలను రెండు మూడు రోజుల్లో శాప్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. కాగా, పలు అకాడమీలను ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీఫ దామినేడు వద్ద 34 ఎకరాల కేటాయింపు

ఫ రూ.1,500 కోట్ల అంచనాతో

ఏర్పాటుకానున్న అకాడమీ

తిరుచానూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని దామినేడు లెక్కదాఖలా సర్వే నెంబరు 193/9 నుంచి 207/21 వరకు ఉన్న 34.70 ఎకరాలు కేటాయిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఒలంపిక్స్‌ ప్రమాణాలతో 38 రకాల స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.1,500 కోట్లతో స్పోర్ట్స్‌ అకాడమీకి శాప్‌ రూపకల్పన చేసింది. శాప్‌ ఎండీ నుంచి బుధవారం జిల్లా యంత్రాంగానికి స్థల కేటాయింపుల కోసం ప్రతిపాదనలందాయి. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్సుకు కావాల్సిన భూమికి సంబంధించిన పత్రాలను రెండు మూడు రోజుల్లో శాప్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. కాగా, పలు అకాడమీలను ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు శాప్‌ చైర్మన్‌ రవినాయుడు వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు. ఈ క్రమంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్సుకు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్నారు.

ఏం ఉంటాయంటే..

దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరు వేదికగా ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఉంది. ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాటు కానున్న ఈ అకాడమీలో 500 సీట్ల సామర్థ్యంతో ప్రోకబడ్డీ, 500 సీట్ల సామర్థ్యంతో ఫుట్‌బాల్‌, హాకీ, జిమ్నాస్టిక్‌, ఖోఖో వంటి పలు అకాడమీలు ఏర్పాటు కానున్నాయి. రన్నింగ్‌ ట్రాక్‌నూ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 38 రకాల స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి.

Updated Date - Apr 10 , 2025 | 02:24 AM