Share News

22న జిల్లాస్థాయి అండర్‌-15 చదరంగం పోటీలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:03 AM

తిరుపతిలోని యూత్‌హాస్టల్‌ వేదికగా ఈనెల 22న జిల్లాస్థాయి అండర్‌-15 బాలబాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌, ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ శ్రీనివాససూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన బాలబాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన క్రీడాకారులు 01-01-2010లో జన్మించివుండాలి. మరిన్ని వివరాల కోసం 98852 38474, 89773 71753 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

 22న జిల్లాస్థాయి అండర్‌-15 చదరంగం పోటీలు

తిరుపతి(క్రీడలు), జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని యూత్‌హాస్టల్‌ వేదికగా ఈనెల 22న జిల్లాస్థాయి అండర్‌-15 బాలబాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌, ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ శ్రీనివాససూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన బాలబాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. ఈ పోటీలలో పాల్గొనదలచిన క్రీడాకారులు 01-01-2010లో జన్మించివుండాలి. మరిన్ని వివరాల కోసం 98852 38474, 89773 71753 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Jun 20 , 2025 | 02:03 AM