జీపీ రామనారాయణరెడ్డి తొలగింపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:45 AM
చిత్తూరులోని జిల్లా కోర్టు సముదాయంలోని పలు కోర్టులకు గౌవర్నమెంట్ ప్లీడర్ (జీపీ)గా ఉన్న రామనారాయణరెడ్డిని తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
చిత్తూరు లీగల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులోని జిల్లా కోర్టు సముదాయంలోని పలు కోర్టులకు గౌవర్నమెంట్ ప్లీడర్ (జీపీ)గా ఉన్న రామనారాయణరెడ్డిని తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన స్థానంలో త్వరలో మరొకరిని జీపీగా ప్రభుత్వం నియమించనుంది.