7న డిప్యూటీ సీఎం తిరుపతి రాక
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:03 AM
డిప్యూటీ సీఎం, అటవీశాఖమంత్రి పవన్‌కల్యాణ్ 7, 8 తేదీలలో మామండూరు, పలమనేరులో పర్యటించనున్నారు. ఎర్రచందనం గోదామును పరిశీలించనున్నారు.
మంగళం, నవంబరు3(ఆంద్రజ్యోతి): డిప్యూటీ సీఎం, అటవీశాఖమంత్రి పవన్‌కల్యాణ్ 7, 8 తేదీలలో మామండూరు, పలమనేరులో పర్యటించనున్నారు. ఎర్రచందనం గోదామును పరిశీలించనున్నారు. ఎర్రచందనం ప్రొటెక్షన్‌పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనునానరు.