Share News

చెవిరెడ్డీ.. నీ నటనను నమ్మరెవరు?

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:18 AM

కోర్టు బయట అధికారులను బెదిరిస్తావ్‌. జడ్జిల ముందు ఏడుస్తావ్‌. మద్యం కుంభకోణంలో సంబంధం లేదంటూ రోజుకో అబద్ధాన్ని చెప్పావ్‌. ఇలా నీ నటనతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించావ్‌. కానీ, బయటపడుతున్న సాక్ష్యాధారాలతో నీ నటనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

చెవిరెడ్డీ.. నీ నటనను నమ్మరెవరు?

కోర్టు బయట అధికారులను బెదిరిస్తావ్‌. జడ్జిల ముందు ఏడుస్తావ్‌. మద్యం కుంభకోణంలో సంబంధం లేదంటూ రోజుకో అబద్ధాన్ని చెప్పావ్‌. ఇలా నీ నటనతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నించావ్‌. కానీ, బయటపడుతున్న సాక్ష్యాధారాలతో నీ నటనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌కంటే నీ పాత్రే కీలకం. మద్యం సొమ్మును విదేశాలకు తరలించడంలోనూ చెవిరెడ్డి ముఠా కీలకపాత్ర పోషించింది. తుడాలోనూ పాల్పడ్డ అవినీతికి తండ్రీ కొడుకులు (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి) శిక్ష అనుభవిస్తారు. అక్రమ సంపాదనతో తుమ్మలగుంటలో నిర్మించిన దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసకోవాలి.

- చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ, తిరుపతి రూరల్‌ టీడీపీ కార్యాలయంలో

Updated Date - Aug 05 , 2025 | 02:18 AM