నేడు శ్రీహరికోటలో యోగాంధ్ర రద్దు
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:10 AM
సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోటలో బుధవారం జరగాల్సిన యోగాంధ్ర కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలోతెలిపారు. మరో మూడు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 10 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోటలో బుధవారం జరగాల్సిన యోగాంధ్ర కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలోతెలిపారు. మరో మూడు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.