బీపీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:55 AM
ఎస్వీయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి.
బీపీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 31 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మనబడి, స్కూల్స్9.. వెబ్ సైట్లలో ఫలితాలు పొందుపర్చినట్టు సీఈ రాజమాణిక్యం తెలిపారు.